Category Missionary Work in India

What kind of temptations native Christian had faced ?

యేసు ఇలా చెప్పాడు- లోకములో మీకు శ్రమకలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను (యెహాను 16:33). ప్రభువును నమ్మిన విశ్వాసులకు శోధనలు, కష్టాలు రావు అని బైబిలు చెప్పడం లేదు. కానీ, అలాంటి శోధనలు, బాధలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకొని నిలబడడానికి ప్రభువు శక్తిని ఇస్తాడని మాత్రం బైబిలు తెలియజేస్తున్నది. ప్రభువు కోసం…

హోరేబు ప్రార్థనా మందిరపు అప్డేట్స్ 

దైవజనులు సత్యానందం గారి ఆహ్వానం మేరకు, ఫిబ్రవరి 11 వ తేదీన చెల్లూరు రోడ్, బత్తుల వారి సావరం దగ్గర హోరేబు ప్రార్థనా మందిరంలో ఆదివారం నాడు ఆరాధన కూడికలో వాక్య సందేశం అందించడానికి ప్రభువు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయనికే మహిమా ఘనతా ప్రభావాలు ఆరోపిస్తున్నాను. దేవుడు దావీదును రాజుగా ఎందుకు అభిషేకించాడు అనే…

Updates of Kakinada AFD Seminar

ప్రభువునందు ప్రియ సోదర సోదరీమణులకు! ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర అనే టైటిల్ మీద కాకినాడలోని చొల్లంగిలో AFD సెమినార్ దేవునికి మహిమ కరంగా ఎంతో ఘనంగా జరిగింది. ఓ 50 నుండి 80 మంది అటెండ్ అవుతారేమోనని నేను అనుకున్నాను కానీ, నా అంచనాకు మించి సుమారుగా 100 మందికి పైగానే…

Christian roots in Andhra Pradesh.

క్రైస్తవం భారతదేశంలో మొదటి శతాబ్దిలోనే అడుగుపెట్టింది అని చెప్పడానికి చాలా రకాలైన ఋజువులు వున్నాయి. ఐతే ఈ క్రైస్తవం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 15, 16వ శతాబ్దాలలో అడుగుపెట్టినట్లు కొందరు భావిస్తారు. ఐతే నా అభిప్రాయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ లో క్రీ.శ మొదటి శతాబ్దపు కాలము నుండే క్రైస్తవం వున్నదని చెప్పడానికి కొన్ని నామమాత్రపు ఋజువులు…

Tadepalligudem Seminar Updates

తాడేపల్లిగూడెంలోని కడకట్లలో ఒక్క రోజు సెమినార్ దేవునికి మహిమకరంగా చాల అద్భుతంగా జరిగింది. మొత్తం సుమారు 110 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. లంచ్ కి ముందు రెండు క్లాసులు, లంచ్ పిమ్మట ఇంకో క్లాస్, ఇలా మొత్తం మూడు క్లాసులు చెప్పాను. ఉదయం 10:30 నుండి సాయంత్రం 4:00 వరకు దాదాపుగా 140 పవర్…

అంధులకు వెలుగు ప్రదాతలు వాలంటన్ హావే మరియు లూయీస్ బ్రెయిలీ.

పుట్టినప్పటి నుండి కూడా చూపులేని అంధులకు లోకమంటే ఏమిటో తెలీదు. అలాంటిది అనేకమంది అంధుల చీకటి జీవితాల్లో వెలుగును నింపి, రాయడంలోనూ చదవడంలోనూ తామేమీ తీసిపోమన్నట్లు ఆత్మగౌరవంతో జీవించడానికి లిపి నేర్పించినది కూడా క్రైస్తవులే. వాలంటన్ హావే ప్రభావం లూయీ బ్రెయిలీ మీద పడి ఉండొచ్చు. ఇతడు చూపు కోల్పోయిన తరువాత ఎంతమాత్రం న్యూన్యతా భావానికి…

అన్నవరం లో ఒక్కరోజు సెమినార్ చక్కగా మర్యాదగా జరిగింది.

అన్నవరం లో ఒక్కరోజు సెమినార్ నేను అనుకున్న దానికంటే ఇంకా గొప్పగా ముఖ్యంగా ప్రభువుకు మహిమ కరంగా జరిగిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. తమ్ముడు శ్రీను బద్దికి, బ్రదర్ ఐజక్ గారికి నేను నిజంగా చాలా ధన్యవాదములు చెబుతున్నాను. ఇంత మంచి సెమినార్ నిర్వహించినందుకు. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే మన AFD ఫ్యామిలీలో ఉన్న…

మన దేశంలో ఒకప్పటి లెప్రసీ రోగుల పరిస్థితి.

భారతదేశంలో లెప్రసి రోగం ఒక భయంకరమైన శాపగ్రస్థమైన రోగంగా భయపడిపోయేవారు. సుమారు ఓ 250 యేళ్ళ క్రిందట ఇండియాలోని కుష్టు రోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. రాజారామ్మోహనరాయ్ పుస్తకాల ప్రకారంగా చూస్తే, ఒక కుష్టురోగి తన స్వస్థత కోసం ఓ 1000 మంది బ్రాహ్మణుల పాద ధూళిని కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి అప్పుడు…

గుంటూరులోని నల్లపాడు లో విజయవంతంగా జరిగిన సెమినార్.

ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర అనే పేరుతో ఆంధ్రా మరియు తెలంగాణా రెండు రాష్ట్రాలలో మనము సెమినార్స్ నిర్వహిస్తున్నామనే విషయం మీలో చాలామందికి తెలుసు. సుమారుగా ఓ 250 యేళ్ళ క్రితం మన దేశములోని సాంఘీక కుటుంబ స్థితిగతులు మూఢనమ్మకాలు ఎంత విస్తృతస్థాయిలో ఉండేవో తెలియజేస్తూ, అలాంటి మూఢనమ్మకాలను నిర్మూలించి, మన దేశాన్ని…

అగ్రవర్ణాల వారు మొదటి రాత్రి పెళ్లి కూతురును అనుభవించే ఆచారం.

ఈ అంశం మీద చాలామంది యూట్యూబ్ వీడియోలు షేర్ చేస్తున్నారు, వాట్సప్ వ్యాసాలు కూడా షేర్ చేస్తున్నారు కానీ, హిస్టరికల్ సోర్స్ ఎక్కడ నుండి తీసుకున్నారో ఋజువులు చూపించడం లేదు. ఎప్పుడైతే మనం డాక్యూమెంటెడ్ ఎవిడెన్స్ చూపిస్తామో అప్పుడే మన ఆర్గుమెంట్స్ ని బలంగా వినిపించగలం. లేకపోతే మన వాదనను జనాలు సులువుగా కొట్టిపారేస్తారు. ఐతే…

error: Content is protected !!