Category Theological Articles

Jews loved the temple more than God but what happened finally?

యూదుల మెప్పు పొందడం సులభం కాదు. యూదుల మనస్సును గెలవడానికి లేదా వారి దగ్గర నుండి మార్కులు కొట్టేయడానికి హేరోదు దేవాలయాన్ని మరమ్మత్తు చేసాడు. దాన్ని చాలా సుందరంగా రూపొందించాడు. మునుపు ఉన్నదానికంటే మరింత అందంగా నిర్మించాడు. చరిత్రకారుడైన జోసేఫస్ ఇలా రాసాడు – హేరోదు మరమ్మత్తు చేసిన దేవాలయం కేవలం నిర్మాణంలో పెద్దది మాత్రమే…

Indian maritime trade relations  

భారతదేశ నౌకాయాన వ్యాపార సంబంధాలు. పుస్తకాలు చదవడం నాకు చాలా ఇష్టం. అందులోను పాత పుస్తకాలు చదవడమంటే ఇంకా ఇష్టం. జోరున వర్షం పడుతున్నప్పుడు వేడివేడి మిరపకాయ బజ్జీలు తింటుంటే మనస్సుకు ఎంత ఉల్లాసంగా ఉంటుందో, పాత పుస్తకాలు చదవడం నాకు అంత ఉల్లాసంగా అనిపిస్తుంది. ఈ నేపధ్యంలో ప్రాచీన భారతదేశ నౌకాయానం గూర్చి నేను…

Paul’s argument among Greeks.

పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా (అ.పొ.కా17:22), అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి (అ.పొ.కా.17:34). పైన ఉటంకించిన వాక్యంలో “అరేయొపగు” అనే పదమును మనం చదవవచ్చు. దీని విషయమై కొంత ధ్యాన్నిద్దాం. నేటి కాలములో మనకు సర్వోన్నత న్యాయస్థానమైన…

Liberty, Equality, Fraternity.

హరించకూడని హక్కులు మనిషికి ఎలా కలిగాయి? ప్రాచీన కాలపు నాగరికతలన్నీ కూడా బానిసత్వము మీద బ్రతికి బలిసినవే. బానిస విధానం లేకపోతే గ్రీకుల విజ్ఞానం ఉండేది కాదు. శూద్రులు లేకపొతే బ్రాహ్మణుల జ్ఞానము ఉండేది కాదు. The Hell are being made for such as not serve Rome. అనగా రోమను ప్రజలకు…

జాలరుల విలాసవంతమైన జీవితం

హలో ఫ్రెండ్స్! భారతదేశంలోని క్రైస్తవ మిషనరీల త్యాగపూరితమైన చరిత్రతో పాటుగానే నేటి కాలపు సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడే కొన్ని ఆధ్యాత్మిక అంశాలను కూడా నేను మీ ముందుకు తెస్తున్నాను అనే విషయం మీకు విదితమే. ఇందులో భాగంగా జాలరుల విలాసవంతమైన జీవితం అనే అంశాన్ని మీ ముందుకు తెస్తున్నాను. చేపలు పట్టే జాలరులంటే చాలామందిలో ఒక…

మీ అందరికీ నూతన సంవత్సరపు హెచ్చరికలు

మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు అని చెప్పబోయి నూతన సంవత్సరపు హెచ్చరికలు అంటున్నాడేమిటి సురేషన్న అని అనుకొంటున్నారా? ఆగండాగండి, ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవండి మరి అప్పుడేగా విషయం అర్థమవుతుంది. సూర్యుని కింద్ర నూతనమైనది యేదీ లేదు అని సొలొమోను రాజు చెబుతుంటే, మనం మాత్రం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటాము, కొత్తదనాన్ని కోరుకుంటాము,…

మరణశాసనం

బైబిలు చెబుతున్న రెండు అతిప్రాముఖ్యమైన అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. 1- మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? (హెబ్రీ 9:16-17). 2- మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ…

ప్రాచీన కాలంలో పర్వత ప్రదేశాల ప్రాముఖ్యత

యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను (నిర్గమా 19:20). పురాతన కాలంలో ఇరువర్గాల ప్రజలు సంధి కుదుర్చుకోవాలన్నా లేక ఏవైనా వ్యాపార ఒప్పందాలు జరగాలన్నా లేక చట్టబద్ధమైన ఒడంబడికలు జరగాలన్నా ప్రత్యేకంగా కొండ ప్రదేశాలను ఎన్నుకునేవారు. One of…

క్రూరాతి క్రూరమైన పద్ధతులతో కూడిన ఆరాధన.

మధ్యాహ్నము కాగా ఏలీయావాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయు చున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా….(1 రాజులు 18:27). ప్రవక్తయైన ఏలియా మాటల్లోని సందర్భమేమిటో నేను మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏలీయా ఎందుకు వారి దేవతను గూర్చి,…

error: Content is protected !!