ప్రాచీన ప్రజల పశుప్రాయత

నేను దేవుని వాక్యాన్ని పఠిస్తూ అప్పుడప్పుడు కూడా కొన్ని బైబిలు కామెంటరీలను స్టడీ చేస్తుంటాను. అలా నేను స్టడీ చేస్తున్న సమయంలో వాటిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు గ్రహించినప్పుడు చిన్నచిన్న వ్యాసాలు రాస్తుంటాను. ప్రస్తుతం నేను లేవీకాండాన్ని స్టడీ చేస్తున్న సమయంలో వెలుగు చూసిన కొన్ని వాస్తవాలను పాఠకుల దృష్టికి తేవాలని భావించి ఈ వ్యాసాన్ని…

నేటి క్రైస్తవుల్లో అన్యాచారాలు (శకునం అంటే ఏమిటి?)

కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను (ఎఫెసీ 4:17). శుభకార్యానికి ఏ రోజు మంచిది? శకునం గూర్చి మీరు వినే వుంటారు. భవన నిర్మాణ పునాది తీయడానికి, గృహప్రవేశానికి, వివాహానికి ఇలా ఏదైనా కార్యం తలపెట్టడానికి ఏ రోజు మంచిదో ఏ రోజు మంచిది కాదోనని అన్యులు పంతులు గారిని లేదా జ్యోతీష్యులను…

గాదు దేవుడు మరియు అదృష్టదేవి

ఇశ్రాయేలీయిలు అన్యజనులతో సాంగత్యం చేసి ఎన్నో హేయమైన కార్యాలు చేశారు. వాటిలో గాదు మరియు అదృష్టదేవిని ఆరాధించుట. ఈ ఇద్దరు కూడా అన్యదేవతలు. ఈ అన్యప్రజల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తే వివరాలు ఇలా ఉన్నాయి. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు…

బైబిల్ దృక్పథంలో పని చేయడమంటే ఏమిటి?

దేవుడు ఈ సమస్త సృష్టిని కూడా సృజించిన పిమ్మట విశ్రాంతి తీసుకున్నాడు. దీని భావం ఆయన అలిసిపోయాడని కాదు. ఆయన పని పూర్తి చేశాడు అని భావం. మరియుదేవుడైనయెహోవానరునితీసికొనిఏదెనుతోటనుసేద్యపరచుటకునుదానికాచుటకునుదానిలోఉంచెను (ఆదికా 2:15). దేవుడు ఆదామును సృజించిన తర్వాత కూడా ఏదేను వనంలో ఉంచి భూమిని సేద్యపరచుకో అని చెప్పాడు. అనగా తిని కూర్చోమని కాకుండా పని…

దేవుని పిలుపునకు నీవు లోబడ్డావా?

ఈ అంశంలో అబ్రాహాము మరియు యేసుక్రీస్తు శిష్యులను చూసుకుందాం. ముందుగా అబ్రాహామును చూసుకుందాం. 1- అబ్రాహాము: మనలో చాలామంది అబ్రాహాము గూర్చి చాలా ప్రసంగాలు వినుంటాము, ప్రసంగాలు చేసి కూడా ఉంటాము. ఎందుకంటే అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని బైబిలు చెప్పింది కనుక తప్పకుండా మనము చాలా ప్రసంగాలు ఇతని గూర్చి చేసేవుంటాము. అబ్రాహాము గూర్చి…

అగ్రవర్ణాల వారు మొదటి రాత్రి పెళ్లి కూతురును అనుభవించే ఆచారం.

ఈ అంశం మీద చాలామంది యూట్యూబ్ వీడియోలు షేర్ చేస్తున్నారు, వాట్సప్ వ్యాసాలు కూడా షేర్ చేస్తున్నారు కానీ, హిస్టరికల్ సోర్స్ ఎక్కడ నుండి తీసుకున్నారో ఋజువులు చూపించడం లేదు. ఎప్పుడైతే మనం డాక్యూమెంటెడ్ ఎవిడెన్స్ చూపిస్తామో అప్పుడే మన ఆర్గుమెంట్స్ ని బలంగా వినిపించగలం. లేకపోతే మన వాదనను జనాలు సులువుగా కొట్టిపారేస్తారు. ఐతే…

వడిసెల తిప్పే నైపుణ్యం.

నేను ఉదయమే లేచి ప్రార్థన చేసుకోకపోతే మా అమ్మ నాకు టిఫిన్ పెట్టేది కాదు అలా చాలా కఠినంగా పెంచింది అంటూ అతిశయంగా చెప్పుకునేవారు మీకు ఎదురుపడే ఉంటారు. ఇది ఎంతవరకూ వాస్తవమో నాకు తెలీదు కానీ, ఇశ్రాయేలీయులలో బెన్యామీను గోత్రానికి చెందిన తలిదండ్రులు తమ పిల్లలపట్ల చాలా కఠినంగా వ్యవహరించేవారు. తలిదండ్రులు తమ పిల్లలకు…

చిత్తకార్తె కుక్కగా మారిన గుణవల్లభుడు.

హిందూయిజానికి కులవ్యవస్థ గుండెకాయలాంటిది. ఈ కులవ్యవస్థలో నిచ్చెన వేసుకుని పైకెక్కి చిటారుకొమ్మన కూర్చున్న అగ్రవర్ణాలవారు తమ కనుసైగతో తమ క్రిందవున్న వర్గాల ప్రజలను తమ పెత్తందారీతనంతో నియంత్రించేవారు. ఊరికి ఏదైనా ప్రకృతి ద్వారా పెనుముప్పు వాటిల్లినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలన్నా, అనగా బారసాల, పుట్టెంటుకలు తీయడం, అన్నం ముట్టించడం, పుట్టిన రోజులు, సంవర్త, పెళ్ళి,…

నీ నెహుష్టానును పగలగొట్టావా?

ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభ ములను పడగొట్టి మోషేచేసిన యిత్తడి సర్పమును ఛిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరుపెట్టి దానికి ధూపము వేయుచు వచ్చియుండిరి (1 రాజులు18:4). కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు,…

అంశం: ఇండియాను ఆధునీకరించింది సనాతనధర్మమా లేక బైబిల్ భావాజాలమా?

లోపలి అంశాలు: 👉అప్పటి అసాంఘీక అనైతిక కార్యకలాపాలను కందుకూరి వీరేశలింగం పంతులు ఏ విధంగా ఎండగట్టాడు? 👉తిరుమలా తిరుపతి దేవస్థానంవారు క్రైస్తవ మిషనరీల సేవను గూర్చి ఏమని కితాబిచ్చారు? 👉1949 నాటి “తెలుగు స్వతంత్ర” లాంటి తెలుగు పత్రికల్లో బైబిల్ భావాజాలాన్ని అప్పటి బ్రాహ్మణులు ఏమని వివరించారు? 👉భారతదేశపు సంస్కరణల కోసం బ్రిటన్ పార్లమెంటులో ఎవరెవరు…

error: Content is protected !!