జాలరుల విలాసవంతమైన జీవితం

హలో ఫ్రెండ్స్! భారతదేశంలోని క్రైస్తవ మిషనరీల త్యాగపూరితమైన చరిత్రతో పాటుగానే నేటి కాలపు సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడే కొన్ని ఆధ్యాత్మిక అంశాలను కూడా నేను మీ ముందుకు తెస్తున్నాను అనే విషయం మీకు విదితమే. ఇందులో భాగంగా జాలరుల విలాసవంతమైన జీవితం అనే అంశాన్ని మీ ముందుకు తెస్తున్నాను. చేపలు పట్టే జాలరులంటే చాలామందిలో ఒక…

అంధులకు వెలుగు ప్రదాతలు వాలంటన్ హావే మరియు లూయీస్ బ్రెయిలీ.

పుట్టినప్పటి నుండి కూడా చూపులేని అంధులకు లోకమంటే ఏమిటో తెలీదు. అలాంటిది అనేకమంది అంధుల చీకటి జీవితాల్లో వెలుగును నింపి, రాయడంలోనూ చదవడంలోనూ తామేమీ తీసిపోమన్నట్లు ఆత్మగౌరవంతో జీవించడానికి లిపి నేర్పించినది కూడా క్రైస్తవులే. వాలంటన్ హావే ప్రభావం లూయీ బ్రెయిలీ మీద పడి ఉండొచ్చు. ఇతడు చూపు కోల్పోయిన తరువాత ఎంతమాత్రం న్యూన్యతా భావానికి…

అన్నవరం లో ఒక్కరోజు సెమినార్ చక్కగా మర్యాదగా జరిగింది.

అన్నవరం లో ఒక్కరోజు సెమినార్ నేను అనుకున్న దానికంటే ఇంకా గొప్పగా ముఖ్యంగా ప్రభువుకు మహిమ కరంగా జరిగిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. తమ్ముడు శ్రీను బద్దికి, బ్రదర్ ఐజక్ గారికి నేను నిజంగా చాలా ధన్యవాదములు చెబుతున్నాను. ఇంత మంచి సెమినార్ నిర్వహించినందుకు. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే మన AFD ఫ్యామిలీలో ఉన్న…

మన దేశంలో ఒకప్పటి లెప్రసీ రోగుల పరిస్థితి.

భారతదేశంలో లెప్రసి రోగం ఒక భయంకరమైన శాపగ్రస్థమైన రోగంగా భయపడిపోయేవారు. సుమారు ఓ 250 యేళ్ళ క్రిందట ఇండియాలోని కుష్టు రోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. రాజారామ్మోహనరాయ్ పుస్తకాల ప్రకారంగా చూస్తే, ఒక కుష్టురోగి తన స్వస్థత కోసం ఓ 1000 మంది బ్రాహ్మణుల పాద ధూళిని కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలి అప్పుడు…

క్రైస్తవ మిషనరీలు అవసరతలో వున్న బడుగు బలహీన వర్గాల వారిని మతం మార్చారా?

నేటి కాలంలో మన క్రైస్తవ సంఘాల్లో మేధోపరమైన సోమరితనం (Intellectual Laziness) బాగా నాటుకుపోయింది. మనలో నాటుకుపోయిన ఈ సోమరితనాన్ని మతోన్మాదులు అవకాశంగా తీసుకొని ఒకవైపు మనపై సిద్ధాంత పరమైన దాడులకు పాల్పడుతూ, మరోప్రక్క క్రైస్తవ మిషనరీలు బలహీనవర్గాల వారికి మౌలిక అవసరతలు తీరుస్తూ, అక్కరలో వున్నవారికి అవసరాలు తీర్చి ఆశజూపి ఎరవేసి మభ్యపెట్టి మతం…

గుంటూరులోని నల్లపాడు లో విజయవంతంగా జరిగిన సెమినార్.

ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర అనే పేరుతో ఆంధ్రా మరియు తెలంగాణా రెండు రాష్ట్రాలలో మనము సెమినార్స్ నిర్వహిస్తున్నామనే విషయం మీలో చాలామందికి తెలుసు. సుమారుగా ఓ 250 యేళ్ళ క్రితం మన దేశములోని సాంఘీక కుటుంబ స్థితిగతులు మూఢనమ్మకాలు ఎంత విస్తృతస్థాయిలో ఉండేవో తెలియజేస్తూ, అలాంటి మూఢనమ్మకాలను నిర్మూలించి, మన దేశాన్ని…

మీ అందరికీ నూతన సంవత్సరపు హెచ్చరికలు

మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు అని చెప్పబోయి నూతన సంవత్సరపు హెచ్చరికలు అంటున్నాడేమిటి సురేషన్న అని అనుకొంటున్నారా? ఆగండాగండి, ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవండి మరి అప్పుడేగా విషయం అర్థమవుతుంది. సూర్యుని కింద్ర నూతనమైనది యేదీ లేదు అని సొలొమోను రాజు చెబుతుంటే, మనం మాత్రం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటాము, కొత్తదనాన్ని కోరుకుంటాము,…

మరణశాసనం

బైబిలు చెబుతున్న రెండు అతిప్రాముఖ్యమైన అంశాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. 1- మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? (హెబ్రీ 9:16-17). 2- మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తముచేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ…

ప్రాచీన కాలంలో పర్వత ప్రదేశాల ప్రాముఖ్యత

యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను (నిర్గమా 19:20). పురాతన కాలంలో ఇరువర్గాల ప్రజలు సంధి కుదుర్చుకోవాలన్నా లేక ఏవైనా వ్యాపార ఒప్పందాలు జరగాలన్నా లేక చట్టబద్ధమైన ఒడంబడికలు జరగాలన్నా ప్రత్యేకంగా కొండ ప్రదేశాలను ఎన్నుకునేవారు. One of…

క్రూరాతి క్రూరమైన పద్ధతులతో కూడిన ఆరాధన.

మధ్యాహ్నము కాగా ఏలీయావాడు దేవుడైయున్నాడు. పెద్దకేకలు వేయుడి; వాడు ఒకవేళ ధ్యానము చేయు చున్నాడేమో, దూరమున నున్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి యున్నదేమో అని అపహాస్యము చేయగా….(1 రాజులు 18:27). ప్రవక్తయైన ఏలియా మాటల్లోని సందర్భమేమిటో నేను మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏలీయా ఎందుకు వారి దేవతను గూర్చి,…

error: Content is protected !!